కరోనా నుంచి స్పీడుగా కోలుకునేందుకు 'కెవ్వు కేక' భామ అద్బుత చిట్కా
First Published | Sep 24, 2020, 6:54 PM IST‘‘కరోనా నుంచి, క్వారంటైన్ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్ తర్వాత నెగటివ్‌గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా. అయితే అదే సమయంలో ఆమె తను ఇంత కూల్ గా, కరోనా నుంచి బయిటపడటానికి కారణాలను విశ్లేషించుకున్నానంది. ఆ విషయమై ఆమె మీడియాతో మాట్లాడింది. ఆమె చెప్పినదాంట్లో చాలా ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఆమె ఏమి చెప్పిందో చూద్దాం.