బ్లాక్ బస్టర్స్ కాకపోయినా.. ఓ మోస్తారు మాస్ హిట్లతో జోరు పెంచాడు విశ్వక్ సేన్. అంతే కాదు అప్పుడప్పుడు డైరెక్షన్ కూడా చేస్తూ.. షాక్ ఇస్తున్నాడు.ఫలక్‌నుమాదాస్ తరువాత విశ్వక్ సేన్ విశ్వక్ స్వీయ దర్శకత్వంలో.. తానే హీరోగా తెరకెక్కిన సినిమా దాస్ కా ధమ్కీ. ఈసినిమా ఉగాది కానుకగా ఈరోజు(22 మార్చి) రిలీజ్ కు రెడీగా ఉంది.