ఇద్దరు బిగ్ స్టార్స్ మధ్య తన పుట్టినరోజు వేడుకలు సెలెబ్రేట్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. ఆ బిగ్ స్టార్స్ మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్. 'కిసీ గా భాయ్ కిసీ గా జాన్' చిత్రంలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. అంతా సెట్స్ లోనే ఉండడంతో పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.