దీనితో ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన కామెంట్స్ ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యాంకర్స్ లో పాపులర్ అంటే అనసూయ పేరు చెబుతారు. కానీ అనసూయ కంటే రానున్న రోజులో వర్షిణి పాపులర్ అవుతుంది. ఆమె ఇమేజ్ ఊహించని విధంగా మారుతుంది అని గతంలో వేణు స్వామి కామెంట్స్ చేశారు. వాషింగ్టన్ తో ఇదే విధంగా ప్రేమ పెళ్లి వరకు వెళితే వర్షిణి విషయంలో వేణు స్వామి జోస్యం నిజం అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు.