వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుంచి రిస్క్ తో కూడుకున్న పాత్రలు చేస్తున్నాడని అందుకు గర్వంగా ఉందని చెప్పాడు. ఇండియన్ ఆర్మీ, పోలీస్ తరహా పాత్రలకు వరుణ్ తేజ్ హైట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుందని తెలిపారు. 5.3 అంగుళాలు ఎత్తు ఉండే వ్యక్తి కూడా పోలీస్ పాత్రలు వేస్తే చూడడానికి బావుండదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలే వివాదం గా మారాయి.