దుర్గమాత అవతారం ఎత్తిన వంటలక్క.. ఈ దసరాకి పూనకమే

Published : Oct 22, 2020, 06:13 PM IST

`కార్తీకదీపం`ఫేమ్‌ వంటలక్క ఎవరూ చూడని కొత్త అవతారం ఎత్తబోతుంది. ఊహించని గెటప్‌లో కనిపించబోతుంది. మాటీవీలో ప్రసారం కాబోతున్న ఓ స్పెషల్‌ ఈవెంట్‌లో ప్రేమి విశ్వనాథ్‌..తన విశ్వరూపం చూపించబోతుంది.

PREV
17
దుర్గమాత అవతారం ఎత్తిన వంటలక్క.. ఈ దసరాకి పూనకమే

`కార్తీకదీపం` సీరియల్‌ తెలియని తెలుగు కుటుంబాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతగా కుటుంబ ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా అందులోని వంటలక్క పాత్ర విశేషంగా ఆదరణ పొందింది. వంటలక్కగా, దీపగా ప్రేమి విశ్వనాథ్‌ పాత్రలో లీనమై నటించి మెప్పిస్తుంది. తెలుగు ఆడియెన్స్ మనసుల్లో నిలిచిపోయింది. ఆమెకి ప్రత్యేకంగా అభిమానగనం కూడా ఏర్పడింది. అంతగా మెప్పిందీ ప్రేమి. 

27

తాజాగా `కార్తీకదీపం`ఫేమ్‌ వంటలక్క ఎవరూ చూడని కొత్త అవతారం ఎత్తబోతుంది. ఊహించని గెటప్‌లో కనిపించబోతుంది. మాటీవీలో ప్రసారం కాబోతున్న ఓ స్పెషల్‌ ఈవెంట్‌లో ప్రేమి విశ్వనాథ్‌..తన విశ్వరూపం చూపించబోతుంది.

37

దసరా పండుగని పురస్కరించుకుని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మాటీవీ `జాతరో జాతర` పేరుతో ఓ ఈవెంట్‌ని చేస్తుంది. 

47

దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో వంటలక్క దుర్గామాత అవతారం ఎత్తింది. దుర్గామత గెటప్‌లో కనిపించి విశ్వరూపం చూపించింది. మహిషాసుర మర్దిని అవతారంతో అభిమానులకు కనువిందు చేయబోతోంది. 

57

ఈ ప్రోమోలో.. దీప దుర్గ అవతారంలో నాలుక బయటపెట్టి.. త్రిశూలం ధరించి.. నాట్యమాడింది. ఈ కార్యక్రమానికి `బిగ్ బాస్` ఫేమ్ శివజ్యోతి యాంకర్‌గా వ్యవహరించింది. 

67

`కరోనా, వానలు, గ్యాస్ లీక్ ఈ ఏడాదిలో ఏం జరుగుతుందో ఏమీ అర్ధం మవడం లేదు. జాతరంటే ఎంతో సందడిగా ఉండేది. కరోనా వల్ల ఈసారి ఐతదో లేదో అని ఎంత భయమవుతుందో తెలుసా..` అని శివజ్యోతి అనగానే.. దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. `ఎందుకమ్మ అంత భయపడుతున్నావు. అమ్మోరు జాతర చేస్తామని మొక్కుకున్నావుగా.. ఘనంగా జాతర జరిపిస్తే అంతా మంచి జరుగుతుంద`ని దుర్గ మాత గెటప్‌లో ఉన్న వంటలక్క అంటుంది.

77

ఈ ప్రోమోకి విశేష స్పందన లభిస్తుంది. ఈవెంట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రోమో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వంటలక్క కొత్త అవతారం, వంటలక్క విశ్వరూపం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో మాటీవీ సీరియల్‌ నటీనటులతోపాటు `బిగ్‌బాస్‌4` ఫేమ్‌ గంగవ్వ కూడా పాల్గొనబోతుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories