ఒక టీవీ షో సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ లో మంచి టాలెంట్ ఉండాలి. కాన్సెప్ట్ ఎంత బాగున్నా దాన్ని బుల్లితెరపై సరైన రీతిలో ఆవిష్కరించకపోతే రిజల్ట్ మరో రకంగా ఉంటుంది. అలా యాంకర్ గా అవకాశాలు దక్కించుకొని ఒక్క షోతో పాపులర్ అయిన యాంకర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారెవరో ఓ లుక్కేద్దాం!