తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్న బాలీవుడ్ స్టార్స్
First Published Jul 12, 2019, 10:19 AM ISTబాలీవుడ్ లో ఒకప్పుడు కథలకు కొరత ఉండేది కాదు. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ను కలిగి ఉన్న బాలీవుడ్ కి అప్పుడపుడు కథలు దొరక్కపోతే తెలుగు సినిమాలే దిక్కవుతాయి. తెలుగు సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ కొట్టినవారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ పై ఓ లుక్కిస్తే..