Published : Jun 09, 2019, 11:37 AM ISTUpdated : Nov 25, 2019, 10:03 AM IST
గడిచిన 20 ఏళ్లలో టాలీవుడ్ రూపురేఖలో మరిపోయాయి. ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ తెలుగు సినిమా మార్కెట్ ను పెంచాయి. 1999వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో అత్యధిక లాభాలను అందించిన సిసినిమాలపై ఓకే లుక్కేద్దాం పదండి.
2015 బాహుబలి 1: 191 కోట్లు (తెలుగు వెర్షన్ షేర్స్)
2015 బాహుబలి 1: 191 కోట్లు (తెలుగు వెర్షన్ షేర్స్)
1923
2016 జనతా గ్యారేజ్ 79.2కోట్లు (తెలుగు వెర్షన్)
2016 జనతా గ్యారేజ్ 79.2కోట్లు (తెలుగు వెర్షన్)
2023
2017 బాహుబలి 2: 325కోట్లు(tel)
2017 బాహుబలి 2: 325కోట్లు(tel)
2123
2018: రంగస్థలం: 125కోట్లు
2018: రంగస్థలం: 125కోట్లు
2223
F2 - 79కోట్లు
F2 - 79కోట్లు
2323
మహర్షి: ఇప్పటికే 80కోట్లకు పైగా షేర్స్ అందుకున్న ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో సాహో - సైరా వంటి సినిమాలు కూడా సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తాయని చెప్పవచ్చు.
మహర్షి: ఇప్పటికే 80కోట్లకు పైగా షేర్స్ అందుకున్న ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లో సాహో - సైరా వంటి సినిమాలు కూడా సరికొత్త రికార్డులు బ్రేక్ చేస్తాయని చెప్పవచ్చు.