మన హీరోలు, హీరోయిన్లు, ఫిలిం మేకర్స్ లలో చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. సినిమాల మీద ప్యాషన్ తో వీరి పెద్దగా చదువుకొని ఉండరనేది కొందరి అభిప్రాయం. ఇక హీరోయిన్లు మోడలింగ్ చుట్టూ తిరగడానికే టైం సరిపోయి ఉంటుందని భావిస్తారు. కానీ మన హీరోయిన్లలో కూడా చదువులో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు ఉన్నారు. వారెవరో చూద్దాం!

223
సమంత - బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (స్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నై)

323
కాజల్ అగర్వాల్ - బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా (కేసి కాలేజ్, ముంబై)

423
అనుష్క శెట్టి - బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగుళూరు)

523
రెజీనా - గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ (ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై)