Poonam Bajwa : పొట్టి డ్రెస్ లో పూనమ్ బజ్వా.. ఆమె సిట్టింగ్ ఫోజులు చూస్తే అంతే.!

First Published | Feb 15, 2024, 6:06 PM IST

ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా నెట్టింట మంటలు రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోల్లో చూపుతిప్పుకోకుండా స్టిల్స్ ఇచ్చింది. 
 

నటి పూనమ్ బజ్వా (Poonam Bajwa) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తుంటుంది. ఆమె పోస్టులతో ఆకట్టుకుంటోంది. 

‘మొదటి సినిమా’, ‘బాస్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయిన ఈ బ్యూటీ పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ చేసిన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 


అల్లు అర్జున్ ‘పరుగు’, ‘ఎన్టీఆర్ కథనాయకుడు’ వంటి సినిమాల్లో మెరిసింది. కొన్నాళ్లుగా టాలీవుడ్ లో మాత్రం కనిపించడం లేదు. ఆయా భాషల్లో నామమాత్రంగానే సినిమాలు చేస్తోంది. 

కానీ సోషల్ మీడియాలో మాత్రం పూనమ్ బజ్వా దుమ్ములేపుతోంది. వరుసగా పోస్టులు పెడుతూ తన అభిమానులతో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది. 

పూనమ్ బజ్వా నెట్టింట దర్శనమిస్తే సీన్ ఎలా ఉంటుందో ఆమెను ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది. పొట్టి డ్రెసులు, బికీనీలు, బీచ్ వేర్స్ తో అందాల విందు చేస్తుంటుంది. 
 

ఈ క్రమంలో తాజాగా ఇండోర్ షూట్ తోనే మతిపోగొట్టింది. నైట్ వేర్ లో ఇంటి మూలకు కూర్చొని ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. థైస్, షోల్డర్ అందాలతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ స్టిల్స్ నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేశాయి. 
 

Latest Videos

click me!