అనుష్క ఫ్యాన్సా...? ఈ ఐదు సూపర్ గ్లామరస్ ఫోటోలు చూడకపోతే చాలా మిస్సైనట్లే!

First Published Feb 8, 2021, 9:34 PM IST

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని తన చూపులతో పడవేసిన అనుష్క శర్మ... అతన్నే భర్తగా తెచ్చుకుంది. ఈ స్టార్ కపుల్ ఈ మధ్యనే పేరెంట్స్ గా కూడా మారారు. అనుష్క శర్మ పండంటి ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. 
 

అమ్మగా మారి నెలలు కూడా గడవక ముందే ఒకప్పటి పర్ఫెక్ట్ షేప్ లోకి వచ్చేసింది అనుష్క. ఫ్లాట్ బెల్లితో సూపర్ ఫిట్ గా ఉన్న ఫోటోలను అనుష్క సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా అనుష్క శర్మ గతంలో ట్రెండీ వేర్ లో హాట్ హాట్ ఫోజులిచ్చారు. స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్ చేసిన అనుష్క కొన్ని ఫోటోలను ఇప్పుడు చూద్దాం.
undefined
ఓ మూవీ కోసం అనుష్క టూ పీస్ బ్లాక్ బికినీలో కనిపించి రచ్చ చేశారు. బికినీలో అనుష్క అర్థ నగ్న సౌందర్యం చూసి ఆమె ఫ్యాన్స్ నిద్రలేని రాత్రులు గడిపారు.
undefined
ఓ ఈవెంట్ కోసం బ్లూ బ్యాక్ లెస్ డ్రెస్ లో ముస్తాబైన అనుష్క సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆ ఈవెంట్ లో కెమెరాల కళ్లన్నీ అనుష్క శర్మపైనే ఉన్నాయి.
undefined
ట్రెండీ వేర్ లో కూడా సెక్సీ లుక్స్ తో కట్టి పడేయాలంటే అది ఒక్క అనుష్కకే సాధ్యం. ఓ ఈవెంట్ కోసం పింక్ శారీ, డీప్ కట్ జాకెట్ ధరించి వచ్చిన అనుష్క మనసులు దోచేశారు.
undefined
ఓ ఫోటో షూట్ కోసం సెక్సీ లుక్స్ తో కిక్ ఎక్కించారు అనుష్క శర్మ. బ్యాక్ లెస్ బ్లాక్ ట్రెండీ వేర్ లో అనుష్క శర్మ గ్లామర్ షోతో చంపేశారు.
undefined
సన్నజాజి తీగలా ఉండే పొడుగు కాళ్ళ అనుష్క శర్మ చుడిదార్ వేసినా చూపు తిప్పుకోలేం. మిల్క్ వైట్ చుడిదార్, దుప్పట్టా లో గార్జియస్ గా కనిపించారు ఆమె.
undefined
click me!