Published : Mar 20, 2019, 04:30 PM ISTUpdated : Mar 21, 2019, 12:55 PM IST
హైదరాబాద్ కి సినిమాలా అడ్డా ఏదైనా ఉందా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనే చెప్పాలి. ఇక్కడ ఉన్న థియేటర్స్ లో మంచి సినిమాలు ఎప్పుడైనా సరే ఈజీగా ఆఫ్ సెంచరీ కొట్టేస్తాయి. అందులో టాప్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.
హైదరాబాద్ కి సినిమాలా అడ్డా ఏదైనా ఉందా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనే చెప్పాలి. ఇక్కడ ఉన్న థియేటర్స్ లో మంచి సినిమాలు ఎప్పుడైనా సరే ఈజీగా ఆఫ్ సెంచరీ కొట్టేస్తాయి. అందులో టాప్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఏ థియేటర్ లో ఎన్ని రోజులు ఆడాయి.. ఎవరు డైరెక్ట్ చేశారు అనే విషయాలను తెలుసుకుందాం పదండి..

231
నిన్నే పెళ్లాడతా: 189 రోజులు - దేవి 70MM - 1.03కోట్లు - దర్శకుడు కృష్ణ వంశీ

331
తొలిప్రేమ - సంధ్యా 70MM : 218 రోజులు - 1.17కోట్లు - - దర్శకుడు కరుణాకరన్

431
క్షేమంగా వెళ్లి లాభంగా రండి - ఒడియాన్ డీలక్స్ : 183రోజులు - 1.03 కోట్లు - దర్శకుడు రాజా వన్నేం రెడ్డి

531
ఒడియాన్ డీలక్స్: నువ్వే కావాలి - 266రోజులు - 1.58కోట్లు - - కె.విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయిత

631
నరసింహ నాయుడు: దేవి 70 MM - - 175 రోజులు - 1.18కోట్లు - బి.గోపాల్ డైరెక్షన్