తెలుగు సినిమాల్లో కమెడియన్స్ కి కీలకపాత్రలు రాస్తుంటారు రచయితలు. స్టార్ కమెడియన్ అంటే సినిమాలో హీరోకి ఇచ్చినంత స్క్రీన్ స్పేస్ ఇస్తుంటారు. సినిమా సక్సెస్ లో కామెడీ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ ఇలా చాలా మంది కమెడియన్స్ తమ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని నవ్విస్తున్నారు. మరి ఇలా నవ్వించడానికి మన కమెడియన్లు రోజుకి ఎంత తీసుకుంటారో తెలుసా..?