ఉఫ్.. రెడ్ డ్రెస్ లో తమన్నా కిల్లింగ్ లుక్.. మిల్క్ బ్యూటీ గ్లామర్ కు సమంత, కంగనా ఫిదా.. హాట్ కామెంట్స్

First Published | Oct 19, 2023, 3:35 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. 
 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రోజుకోతీరుగా దర్శనమిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన డ్రెస్సింగ్ తో, ఫ్యాషన్ సెన్స్  తో అట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మతులు పోగొడుతోంది. 
 

ఇప్పటికే తమన్నా నెట్టింట గ్లామర్ విందుతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా అందాల ప్రదర్శనలో దాటని హద్దుల్ని చెరిపేస్తూ గ్లామర్ షో చేస్తోంది. బొద్దుగా మారిన సొగసుతో మతులు చెడగొడుతోంది. 


తాజాగా తమన్నా భాటియా రెడ్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫొటోషూట్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అందాల విందుకు, మత్తెక్కించే ఫోజులకు ఫిదా అవుతున్నారు. 

తమన్నా లేటెస్ట్ అవుట్ ఫిట్ లో చేసిన ఫొటోషూట్ కు స్టార్  హీరోయిన్లు సైతం స్పందించారు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత  మిల్క్ బ్యూటీ ఫొటోలకు ఫైర్ ఎమోజీని కామెంట్ సెక్షన్ లో వదిలింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ఉఫ్ మేడం జీ ఉఫ్’ అంటూ కామెంట్ చేసింది.

స్టార్ బ్యూటీ తమన్నా సైతం తన గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేస్తోంది. ఊహించని విధంగా వీడియోలను, తాజాగా ఫొటోషూట్లను పంచుకుంటూ మతులు చెడగొడుతోంది. మత్తెక్కించే అందాన్ని ప్రదర్శిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. ప్రస్తుతం లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఇక తమన్నా రీసెంట్ గా ‘జైలర్’ చిత్రంతో అలరించింది. ‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్ తో ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. తాజాగా హిందీ ఫిల్మ్ Bandra నుంచి నిన్న టీజర్ విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే తమన్నా ప్రస్తుతం బిజీగా ఉంది. తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పైనా ఫోకస్ పెట్టింది. 
 

Latest Videos

click me!