సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో లెజెండ్ హీరోల్లో ఒకరు. ఆయన నిర్మాతల గురించి పట్టించుకోకుండా తన రెమ్యునరేషన్ తాను తీసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళితే వేల కోట్లు సంపాదించేవారు అని కొందరు చెబుతుంటారు. సూపర్ స్టార్ కృష్ణ కి రమేష్ బాబు, మహేష్ బాబు, ప్రియదర్శిని, పద్మావతి, ఘట్టమనేని మంజుల సంతానం. వీరు ఎప్పుడూ తండ్రి మాట జవదాటలేదు.