111
రాజమౌళి RRR అయిపోగానే మహేష్ తో సినిమా చేయనున్నట్లు టాక్ వస్తోంది

Subscribe to get breaking news alertsSubscribe 211
KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదట జూనియర్ కి కథ వినిపించినట్లు టాక్ రాగా అనంతరం దర్శకుడు మహేష్ బాబు దగ్గరకు వెళ్లి కథను ఒకే చేసుకున్నట్లు తెలుస్తోంది.

311
ఆర్య సినిమాలతో డిఫరెంట్ హిట్ అందుకున్న సుకుమార్ బన్నీ మరోసారి కలిసేందుకు డిస్కర్షన్స్ లోనే ఉన్నారు.

411
ప్లాప్స్ తో దెబ్బతిన్న శ్రీను వైట్ల ఫైనల్ గా మంచు విష్ణు ప్రాజెక్ట్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

511
కొరటాల శివ ప్రాజెక్ట్ అనంతరం మెగాస్టార్ త్రివిక్రమ్ తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

611
పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సాలిడ్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

711
నితిన్ - అందదున్ రీమేక్ కి డైరెక్టర్ గా హరీష్ శంకర్ సెలెక్ట్ అయినట్లు టాక్

811
ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి నెక్స్ట్ నాగ చైతన్యతో వర్క్ చేయనున్నట్లు సమాచారం

911
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనన్ కూడా ప్రస్తుతం చర్చల్లో ఉంది.

1011
రానా - గుణఃశేఖర్... :హిస్టారికల్ హిరణ్యకశిప ప్రాజెక్ట్ తో రానున్నారు.

1111
రామ్ మొదటిసారి వినాయక్ డైరెక్షన్ లో నటించనున్నట్లు ప్రస్తుతం ఒక రూమర్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.