లవర్‌ పోస్ట్ ఖాళీగానే ఉందంటోన్న శ్రీముఖి.. బట్‌ ఆయనపై క్రష్‌ ఉందంటూ షాక్‌(అన్‌సీన్‌ పిక్స్‌)

First Published | May 27, 2021, 5:49 PM IST

బుట్టబొమ్మ శ్రీముఖి తనకు సంబంధించి లవర్‌ పోస్ట్ ఖాళీగానే ఉందని చెప్పింది. తనకు లవర్‌ లేరని తేల్చి చెప్పింది. తనకు ట్రై చేసుకోవచ్చని పరోక్షంగా హింట్‌ ఇచ్చిందీ సెక్సీ యాంకర్‌. కానీ ఆ ఒక్కరిపై మాత్రం క్రష్‌ ఉందట. 
 

హాట్‌ అందాల యాంకర్‌ శ్రీముఖి తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది. అనేక విషయాలను పంచుకుంది. అభిమానుల పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
ఈ సందర్భంగా కొందరు అభిమానులు కొంటె ప్రశ్నలతో శ్రీముఖిని చిరాకు పుట్టించారు. ఇరిటేట్‌ చేశారు. కొందరు రొమాంటిక్‌ ప్రశ్నలతో శ్రీముఖిలో చలనం కలిపించారు.

మీరు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ, నాకు లవర్‌ ఎవరూ లేరండి బాబు.. నన్ను నమ్మండని పేర్కొంది. ఎవరితోనూ రిలేషన్‌లో లేనని తేల్చి చెప్పింది.
దీంతో తన వద్ద లవర్‌ పోస్ట్ ఖాళీగానే ఉందనే హింట్‌ ఇచ్చింది. ఎవ్వరైనా ట్రై చేసుకోవచ్చని సపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.
అయితే తాను మాత్రం ఒకరిపై క్రష్‌లో ఉందట. అది కూడా బాలీవుడ్‌ హీరోపై. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అంటే క్రష్‌ అని నిర్మొహమాటంగా చెప్పేంది. టాలీవుడ్‌ హీరోల పేరు చెబితే ఎక్కడ దొరికిపోతాననుకుందో ఏమో బాలీవుడ్‌ నటుడి పేరు చెప్పి సేఫ్‌ గేమ్‌ ఆడిందీ హాట్‌ పాప.
గతంలో ఒకసారి తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యిందట. కానీ ధైర్యంగా కోలుకున్నట్టు చెప్పింది. మానసిక కుంగుబాటుకు లోనవడం పెద్ద నేరం ఏమీ కాదని తెలిపింది.
మరోవైపు తన ఫ్రెండ్‌ విష్ణు ప్రియాతో కలిసి ఈ అమ్మడు తొడలు కనిపించేలా పొట్టి షాట్‌ వేసుకుని కిర్రాక్‌ డాన్స్ తో పిచ్చెక్కించింది.

Latest Videos

click me!