శ్రీలీలా సంప్రదాయ దుస్తుల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. తీరొక్క డ్రెస్ లో మెరుస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. తిండి, నిద్ర మానేసి తన అందానికి మంత్రముగ్ధులయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శ్రీలీలా ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, VD12, ‘ఆదికేశవ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.