సినిమా ఇండస్ట్రీ మన హీరోల్లో చాలా మందికి ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో వాళ్లకు మేమేం తక్కువ కాదని అంటున్నారు మన హీరోయిన్లు. చాలా మంది నటీమణులు తమ ఫేవరేట్ కార్ ని కొనుక్కొని వీధుల్లో విహరిస్తున్నారు. వాళ్లెవరో చూద్దాం!