ఒక టీవీ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్లాలంటే షో కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్స్ కూడా చాలా ముఖ్యం. కేవలం టీవీ షోలు చేస్తూ స్టార్స్ అయిన యాంకర్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు యాంకర్ ఎన్ని షోలు చేసినా కూడా వాళ్లకంటూ ప్రత్యేకమైన పేరుని స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన షో అంటూ ఒకటి ఉంటుంది. సో అలా మన యాంకర్ ని అమాంతం స్టార్స్ ని చేసిన వాళ్ల బ్రాండ్ మార్క్ షోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

213
ఝాన్సీ - ''టాక్ ఆఫ్ ది టౌన్'' షోతో ఝాన్సీ బాగా పాపులర్ అయింది. ఆ తరువాత తన కో యాంకర్ జోగినాయుడుని పెళ్లి చేసుకొని అతడి నుండి విడిపోయి తన పిల్లలతో కాలం గడుపుతోంది.