ఇదిలా ఉండగా ముంబై జుహు ప్రాంతంలో హృతిక్ రోషన్ దాదాపు ఋ 100 కోట్లతో డూప్లెస్ హౌస్ కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో 14, 15, 16 ఫ్లోర్స్ హృతిక్ రోషన్ కి చెందినవిగా బాలీవుడ్ మీడియా పేర్కొంది. అరేబియన్ సముద్రం కనిపించేలా హృతిక్ తన కొత్త ఇంటిని కొన్నాడట. మరి హృతిక్ కొత్త ఇంట్లోకి ఎప్పుడు షిప్ట్ అవుతాడో చూడాలి.