సీరియల్ నటి  శైలజ ప్రియ వయసు తెలిస్తే షాకవుతారు... ఆవయసులో కూడా ఏమి గ్లామర్!

Published : Feb 15, 2021, 11:18 AM IST

అన్నీ ఉన్నా అదృష్టం అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా వెండితెరపై వెలగాలంటే ఇది చాలా అవసరం. అందం, అభినయం ఉండి కూడా అనుకున్న స్థాయిలో ఎదగని నటులు చాలా మంది ఉన్నారు. వారిలో నటి శైలజ ప్రియ మామిళ్ళ ఒకరు.   

PREV
111

211
అచ్చతెలుగు వనిత శైలజ ప్రియను చూస్తే ఎవరైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే. చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. తెల్లని మేని ఛాయ, గుండ్రని ముఖం, మైమరిపించే కళ్ళతో శైలజ చక్కగా చెక్కిన శిల్పంలా ఉంటారు.

311
నటిగా శైలజ కెరీర్ 90లలోనే మొదలైంది. జగపతిబాబు, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన దొంగాట.. శైలజ ప్రియ మొదటి చిత్రం.

411
హీరోయిన్ కి కావాల్సిన అన్నీ లక్షణాలు ఉండి కూడా శైలజ సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం అయ్యారు. సౌందర్య, రమ్య కృష్ణ వంటి స్టార్ హీరోయిన్స్ కి స్నేహితురాలు పాత్రలు చేసేవారు ఆమె.

511
ఏదిఏమైనా హీరోయిన్ గా ఎదగాలన్న శైలజ కోరిక మాత్రం తీరలేదు. దీనితో ఆమె తన దృష్టి బుల్లితెరపైకి మళ్లించారు.

611
అనేక బుల్లితెర సీరియల్స్ లో శైలజ ప్రియ లీడ్ రోల్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం బుల్లితెర స్టార్ నటులలో శైలజ ఒకరిగా ఉన్నారు.

711
ఇక 42ఏళ్ల శైలజ ఇప్పటికీ టీనేజ్ గర్ల్ వంటి ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. కఠిన కసరత్తులు చేస్తూ సూపర్ ఫిట్ బాడీతో అదరగొడుతున్నారు.

811
ఈ హోమ్లీ బ్యూటీకి అంత వయసంటే నమ్మడం కష్టమే అని చెప్పాలి. 2002లో శైలజకు వివాహం కావడం జరిగింది. కిషోర్ అనే వ్యక్తిని శైలజ పెళ్లి చేసుకోగా వీరికి ఓ అబ్బాయి ఉన్నాడు.

911
ఇక వెండితెరపై కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కనిపిస్తున్నారు శైలజ. హీరో, హీరోయిన్స్ మథర్ రోల్స్ చేస్తున్నారు ఆమె.  అ

1011
అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే ఆఫర్ వచ్చినా... శైలజ ఆసక్తి చూపడం లేదని సమాచారం.

1111
నటిగానే కాకుండగా సోషల్ మీడియాలో తన ఫోటోలు పంచుకుంటూ, ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు శైలజ.

click me!

Recommended Stories