ఇక అప్పుడు ఆలీ మాట్లాడుతూ.. ఆ హీరో ఎవరో కాదు మన కామెడీ కింగ్ అల్లు రామలింగయ్య మనవడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో విజయలక్ష్మీ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏంటో ఇప్పుడు ఏ హీరోని అడిగినా రామానాయుడు మనవడు ,ఎన్టీఆర్ మనవడు ,రామలింగయ్య మనవడు అంటున్నారంటూ చెప్పుకొచ్చారు విజయలక్ష్మీ.