పిల్లలు కనేందుకు డేట్‌ ఫిక్స్ చేసుకున్న సమంత.. గోవాలో చైతూతో న్యూ ఇయర్‌ పార్టీ

Aithagoni Raju | Published : Dec 31, 2020 2:46 PM
Google News Follow Us

సమంత మ్యారేజ్‌ అయి మూడేళ్లు పూర్తయ్యింది. అయినా ఇప్పటి వరకు పిల్లలను కనలేదు. దీనిపై అస్పష్టమైన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చిన సమంత తాజాగా క్లారిటీ ఇచ్చింది.  పిల్లలను కనేందుకు డేట్‌ కూడా ఫిక్స్ చేసుకుందట. ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి గోవాలో న్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఈ బ్యూటీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 
 
110
పిల్లలు కనేందుకు డేట్‌ ఫిక్స్ చేసుకున్న సమంత.. గోవాలో చైతూతో న్యూ ఇయర్‌ పార్టీ
సమంత `సామ్‌జామ్‌` టాక్‌ షోతో ఆకట్టుకుంటున్న సమంత `ఫ్యామిలీ మేన్‌ 2` వెబ్‌ సిరీస్‌లోనూ కనువిందు చేయనుంది. ఇది న్యూ ఇయర్‌ స్పెషల్‌గా విడుదల కానుందట.

210
మరోవైపు న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ రెండు రోజుల ముందుగానే స్టార్ట్ చేసింది సమంత. ఇప్పటికే హీరో, భర్త నాగచైతన్యతో కలిసి గోవా చెక్కేసింది.

310
ప్రస్తుతం గోవాలో 2020కి గుడ్‌బై చెబుతూ, 2021కి వెల్‌ కమ్‌ చెప్పేందుకు రెడీ అవుతుంది. అక్కడ ఎంజాయ్‌ చేస్తుంది. స్నేహితులతో కలసి పార్టీలు చేసుకుంటుంది సామ్‌.

Related Articles

410
ఈ సందర్భంగా సమంత, చైతూ ఎయిర్‌పోర్ట్ లో కెమెరాలకు చిక్కారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇందులో చైతూ కాజ్వల్‌ కార్గో ప్యాంట్‌, టీషర్ట్ ధరించారు. సమంత బ్లాక్‌ లెగ్గిన్‌, టాప్‌ అండ్‌ గ్రే వింటర్‌ జాకెట్‌ ధరించింది. వీరిద్దరు మాస్క్ ధరించి ఉన్నారు.

510
ఇందులో సమంత ధరించిన గాడ్జెట్స్, వేసుకున్న బ్యాగ్‌ హైలైట్‌గా నిలిచింది. లూయిస్‌ వుట్టన్‌ కంపెనీకి చెందిన బ్యాగ్‌ ధరించింది. అయితే దీని ఖరీదు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. రెండున్నర లక్షలు ఉంటుందని టాక్‌.

610
ఇదిలా ఉంటే సమంత, చైతూ 2017లో మ్యారేజ్‌ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటి వరకు కాస్త పద్ధతిగా కనిపించిన సమంత.. ఇటీవల తాజాగా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ కనిపించింది. వరుస ఫోటో షూట్‌లతో రెచ్చిపోయింది. సెక్సీ ఫోటోలు పంచుకుంటూ అభిమానులను పిచ్చెక్కించింది.

710
అయితే మ్యారేజ్‌ అయి మూడేళ్లు అవుతున్నా పిల్లలపై క్లారిటీ ఇవ్వలేదు సమంత. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది. అంతేకాదు ఇందులో షాకింగ్‌ విషయాలను వెల్లడించింది.

810
పిల్లలను ఎప్పుడు ప్లాన్‌ చేశారని ప్రశ్నించగా, నా పిల్లలపై చాలా మంది ఎదురు చూస్తున్నారు. నేను 2022 ఆగస్ట్ ఏడు, ఉదయం ఏడుగంటలకు కనాలని ప్లాన్‌ చేసుకున్నా` అని తెలిపింది.

910
ఇంత క్లారిటీగా, డేట్‌, టైమ్‌తో సహా తమ ప్రెగ్నెన్సీ, పిల్లల విషయంపై క్లారిటీ ఇవ్వడంతో సదరు అభిమానులు షాక్‌కి గురవుతున్నారు.

1010
ఇదిలా ఉంటే గతంలో పిల్లలు, ప్రెగ్నెన్సీ గురించి సమంత మాట్లాడుతూ, నేను ఎప్పుడైతే పిల్లలను కంటానో, అప్పుడు వారే నా ప్రపంచం అవుతుంది. ఇంకా ఏది ఇంపార్టెంట్‌ కాదని చెప్పింది. పిల్లలను కనాలనుకున్నప్పుడు సినిమాలు మానేస్తానని పరోక్షంగా హింట్‌ ఇచ్చిందీ బ్యూటీ.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos