వావ్: పబ్‌జి కి బాబులా.. సాహో గన్స్!

Published : Mar 03, 2019, 11:58 AM ISTUpdated : Mar 03, 2019, 12:01 PM IST

పబ్ జి గేమ్ కి సాహో  కి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? ఒక్కసారి తెలియకపోతే పబ్ జి గేమ్ ఆడి రీసెంట్ గా వదిలిన షేడ్స్ ఆఫ్ సాహు చాఫ్టర్ 2పై ఓ లుక్కేయండి. మీకే అర్ధమవుతుంది.

PREV
119

219
సినిమా రిలీజ్ తరువాత ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో గాని రెండు వీడియో క్లిప్పులతో అమాంతంగా ఎట్రాక్ట్ చేసింది.

319
కుర్ర దర్శకుడు సుజీత్ అనుభవం ఒక్క సినిమానే అయినా హాలీవుడ్ రేంజ్ లో సీనియర్ దర్శకుల స్థాయిలో షాడో చూపించాడు.

419
అయితే సినిమాలో హెవీ యాక్షన్ సీన్స్ కోసం గన్నులను ఓ రేంజ్ లో వాడినట్లు అర్ధమవుతోంది.

519
చాఫ్టర్ 2ను హీరోయిన్ శ్రద్ధ కపూర్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ చేశారు.

619
పబ్ జి గేమ్ లో AKM, M16A4, M416, SCAR-L, S12K, వంటి గన్ ల గురించి గేమ్ ప్రియులకు తెలియనిది కాదు.

719
ఇక ఇప్పుడు సాహో లో కూడా అదే రేంజ్ లో గన్నులు దర్శనమిస్తున్నాయి.

819
విలన్స్ పట్టిన గన్స్ కి ప్రభాస్ చూపులే బుల్లెట్స్ లా ప్రతి దాడి చేస్తున్నట్లు ఉంది.

919
గన్స్ ని చూస్తుంటే ఇప్పటికే మీ మైండ్ లో ఈ గేమ్ గుర్తొస్తూ ఉంటుంది.

1019
ఓ విధంగా చెప్పాలంటే పబ్ జి కంటే గట్టిగానే గన్నుల హడావుడి కనిపిస్తోంది.

1119
సినిమాలో గన్స్ కి సంబందించిన కొన్ని ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం.

1219
సినిమా కోసం దర్శకుడు సుజీత్ గన్స్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేశాడు.

1319
బాహుబలి తరువాత సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ మరోసారి క్లిక్కవడం పక్కా

1419
చూస్తుంటే సినిమా సరికొత్త యాక్షన్ థ్రిల్ ఇచ్చేలా ఉందని చెప్పవచ్చు.

1519
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కూడా ఈ సినిమాకు వర్క్ చేసారు. ఊర మాస్ లోనే కాకుండా హాలీవుడ్ రేంజ్ లో కూడా ఫైట్స్ క్రియేట్ చేయగలమని ఈ సినిమాతో నీరుపించబోతున్నారు.

1619
బాహుబలి లో బాణాలతో యుద్ధం చేసిన ప్రభాస్ అందుకు డిఫరెంట్ గా ఇప్పుడు సాహో తో యాక్షన్ టేస్ట్ ను చూపించనున్నాడు.

1719
250 కోట్లకు పైగా ఖర్చు చేసి యూవీ క్రియేషన్స్ సినిమాను భారీగా నిర్మిస్తోంది.

1819
ఇక సినిమా ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

1919
సాహో సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి

click me!

Recommended Stories