హాట్ ఫొటోస్: బికినిలో సాహో ఆంటీ షాకింగ్ పిక్స్

Published : Sep 21, 2019, 05:15 PM IST

ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కల్కిగా కనిపించి ఆకట్టుకున్న మందిరా బేడీ తెలుగు ఆడియెన్స్ కి సరికొత్తగా దర్శనమిచ్చింది. అయితే ఆమెను మొదటిసారి చూసిన చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బికినిలో చూసి షాక్ అయ్యారు.  ఇటీవల ఇంటర్నెట్ లో మందిరా బేడీ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. 

PREV
111
హాట్ ఫొటోస్: బికినిలో సాహో ఆంటీ షాకింగ్ పిక్స్
బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎదిగిన మందిరాబేడి. సినిమాల కన్నా, సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలతోనే ఎక్కువగా మందిరా బేడీ పేరుతెచ్చుకుంది. ఆమె ఈ మధ్యన తెలుగు సినిమా కమిటైందని సమాచారం.

211
ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కల్కిగా కనిపించి ఆకట్టుకున్న మందిరా బేడీ తెలుగు ఆడియెన్స్ కి సరికొత్తగా దర్శనమిచ్చింది.

311
అయితే ఆమెను మొదటిసారి చూసిన చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బికినిలో చూసి షాక్ అయ్యారు.  ఇటీవల ఇంటర్నెట్ లో మందిరా బేడీ ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.

411
ఇప్పటికే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తోంది. తాజాగా పూరీ జగన్నాథ్ టీమ్‌తో కలిసి కనిపించింది.

511
ప్రస్తుతం పూరీ రూపొందిస్తున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'లో కనిపించబోతోంది అనుకుంటున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆకాష్ పూరీ ...హీరోగా చేస్తున్న 'రొమాంటిక్‌'లో కానీ మందిరా బేడీ నటించనుందనీ తెలుస్తోంది.

611
1994వ సంవత్సరంలో దూరదర్శన్‌లో ప్రసారమయిన శాంతి సీరియల్‌లో టైటిల్ రోల్లోనటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మందిరా బేడీ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సాదించుకుంది.

711
ఆ తర్వాత చాలా కాలం క్రికెట్ వ్యాఖ్యాతగానూ వ్యవహరించి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.

811
ఇటీవల పెద్దగా కనిపించని మందీరా అంతా మర్చిపోతున్న సమయంలో మళ్ళీ హాట్ న్యూస్ క్రియేట్ చేసింది.

911
హాట్ ఫొటోస్: బికినిలో సాహో ఆంటీ షాకింగ్ పిక్స్..

1011

1111

click me!

Recommended Stories