సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలుగా మారడం చూస్తూనే ఉన్నాం. అలానే ఒక హీరోయిన్ సిస్టర్ కూడా హీరోయిన్ గా మారి నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన సౌత్ లో నటించిన తారలెవరో ఇప్పుడు చూద్దాం!

220
1940 లలో లలిత, పద్మిని, రాగిణి అనే ఈ ముగ్గురు సిస్టర్స్ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేశారు.