నెక్ట్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో Pushpa 2 The Ruleలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2024 ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇక రష్మిక లైనప్ లో ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావ’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.