రష్మిక మందాన్న క్యూట్ పిక్స్!

Published : Jul 27, 2019, 03:22 PM IST

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'.  

PREV
17
రష్మిక మందాన్న క్యూట్ పిక్స్!
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'.
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'.
27
భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
37
ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు.

47
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రష్మిక తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.

57
సింపుల్ గా డ్రెస్ చేసుకొని ఎంతో అందంగా కనిపిస్తుంది.

67
ఈ సినిమాలో నటించినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పుకొచ్చింది.

77
సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారని.. ఇప్పుడు అందరినీ మిస్ అవుతానని చెప్పింది.

click me!

Recommended Stories