పుష్ప, RRR, KGF లలో ఒక చిత్రాన్ని ఎంచుకోవాల్సి వస్తే ఈ మూవీని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా వర్మ ఆర్ఆర్ఆర్ అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఆర్ఆర్ఆర్ నచ్చిన సన్నివేశం ఏంటి అని ఎవరినైనా అడిగితే రాంచరణ్ ఎంట్రీ గురించి కానీ, ఎన్టీఆర్ ఎంట్రీ గురించి కానీ, ఇంటర్వెల్ సీన్ గురించి కానీ, క్లైమాక్స్ గురించి కానీ చెబుతారు. కానీ వర్మ క్రియేటివ్ డైరెక్టర్ కదా.. ఆయన టెస్ట్ వేరు.