photo credit - raai laxmi instagram
రాయ్ లక్ష్మి(Raai Laxmi).. తెలుగులో హీరోయిన్ గా సక్సెస్ కాలేక.. చివరికి స్పెషల్ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే ఇటీవల చాలా రేర్‌గా మెరిసే ఈ భామ ఇప్పుడు అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపిస్తుంది. ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
photo credit - raai laxmi instagram
తాజాగా రాయ్ లక్ష్మి తన వెకేషన్ పిక్స్ ని పంచుకుంది. సముద్రంలో రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇందులో ఆమె లుక్ మాత్రం కిర్రాక్ అనిపించేలా ఉంది. బికినీ ధరించి పార్టీ చేసుకుంటుంది. బికినీ అందాలు కనిపించేలా వైట్ డ్రెస్ ధరించింది.
photo credit- raai laxmi instagram
ఆరెంజ్ బికినీ ధరించి సముద్రంలో స్టీమర్‌లో కూర్చొని పెగ్గేస్తుంది రాయ్ లక్ష్మి. రాయల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అదే సమయంలో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంది. తన థైస్ అందాలు, క్లీవేజ్ షో చేస్తే కేకపెట్టిస్తుంది.
photo credit- raai laxmi instagram
ఈ సందర్భంగా క్లోజప్‌లో కొన్ని పిక్స్ ని షేర్ చేసుకుంది. నెటిజన్లకి కావాల్సిన ఫెస్టివల్ ట్రీట్‌నిచ్చింది. కత్తిలాంటి పోజులతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తూ, తాను మాత్రం కూల్‌గా రిలాక్స్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ హాట్ కామెంట్లు పెడుతున్నారు.
photo credit- raai laxmi instagram
లక్ కోసం పేరుని కూడా మార్చుకుంది రాయ్ లక్ష్మి. లక్ష్మి రాయ్‌గా ఉన్న తన పేరుని రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. అయినా ఆమెకి అదృష్టం కలిసి రాలేదనే చెప్పొచ్చు. అయితే తెలుగులో ఈ అమ్మడు నటిగా క్లిక్ కాలేదు. దీంతో అడపాదడపా స్పెషల్ సాంగ్ లతో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని అలరిస్తుంటుంది.
photo credit- raai laxmi instagram
తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం నటిగా బిజీగానే ఉంటుంది. అక్కడ మంచి పాత్రలు దక్కించుకుని రాణిస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా తగ్గాయి. దీంతో అందాల విందుతో మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మేకర్స్ ఈ అమ్మడిని ఎంకరేజ్ చేస్తారా చూడాలి.