ప్రాజెక్ట్ కే టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీని ప్రముఖంగా వినిపిస్తోంది. కాబట్టి దిశా రోల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే ఆస్కారం కలదు. ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ వంటి లెజెండ్స్ ప్రాజెక్ట్ కే చిత్రంలో భాగమయ్యారు.