సీనియర్ హీరోయిన్స్ @30+.. వచ్చి పదేళ్లయినా అందాల పొగరు తగ్గలేదు
First Published Aug 7, 2019, 11:09 AM ISTఅందం అనే దానికి వయసుతో సంబంధం లేదని హీరోయిన్స్ ప్రతి సినిమాతో గుర్తు చేస్తూనే ఉంటారు. పెళ్లయినా.. వయసు 30 దాటినా ఇంకా 16 ఏళ్ల వయుస్సులో ఉన్నట్లు అందాల పొగరుతో కుర్రకారు మతి పోగొడుతున్నారు. పైగా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయినా గ్లామర్ లో తేడా రానివ్వడం లేదు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం పదండి.