అందాలతో తడిసి ముద్దవుతున్న పూనమ్!

Published : Apr 22, 2019, 12:25 PM ISTUpdated : Apr 22, 2019, 12:36 PM IST

దశాబ్దం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ పూనమ్ బజ్వా కొన్ని చిత్రాలలో నటించింది. 

PREV
19
అందాలతో తడిసి ముద్దవుతున్న పూనమ్!
(Photo courtesy instagram) దశాబ్దం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ పూనమ్ బజ్వా కొన్ని చిత్రాలలో నటించింది.

29
(Photo courtesy instagram) అల్లు అర్జున్ 'పరుగు', నాగార్జున 'బాస్' చిత్రాల్లో మెరిసింది.

39
(Photo courtesy instagram) తెలుగులో పెద్దగా విజయాలు దక్కకపోవడంతో తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా మారిపోయింది.

49
(Photo courtesy instagram) రీసెంట్ గా ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్య మరింతగా పెంచుకుంటోంది.

59
(Photo courtesy instagram) తాజాగా స్విమ్మింగ్ పూల్ లో బ్లాక్ కలర్ బికినీలో జలకాలాడుతున్న ఫోటోని పోస్ట్ చేసింది.

69
(Photo courtesy instagram) దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పింక్ కలర్ బికినీ ఫోటో కూడా షేర్ చేసింది.

79
(Photo courtesy instagram) క్లీవేజ్ షోకి వాటర్ ఎఫెక్ట్ జోడించి ఫోటోలను మరింత స్పెషల్ గా మార్చేసింది.

89
(Photo courtesy instagram) వేసవి కావడంతో వాటర్ లో చిల్ అవుతూ అభిమానుల హీట్ మరింత పెంచేస్తుంది.

99
(Photo courtesy instagram) మరి ఈ మత్తెక్కించే అందాలను ఎరగా వేసి అవకాశాలను దక్కించుకుంటుందేమో చూడాలి!

click me!

Recommended Stories