పొటి షాట్‌లో పాయల్‌ థైస్‌ షో.. బాల్‌తో ఆడుతూ విజువల్‌ ట్రీట్‌.. బోల్డ్ బ్యూటీ చిలిపి పోజులు వైరల్‌

Published : May 28, 2023, 11:16 PM IST

బోల్డ్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ రావడం రావడంతోనే సంచలనం సృష్టించింది. హీరోయిన్‌ పాత్రల్లోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుంది.   

PREV
18
పొటి షాట్‌లో పాయల్‌ థైస్‌ షో.. బాల్‌తో ఆడుతూ విజువల్‌ ట్రీట్‌.. బోల్డ్ బ్యూటీ చిలిపి పోజులు వైరల్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ తాజాగా తన ఫన్నీ ఫోటోలను పంచుకుంది. కానీ హాట్‌ ట్రీట్‌ మాత్రం గట్టిగానే ఇచ్చింది. పొట్టి షాట్‌లో థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది. పక్కన బ్యాట్‌ పెట్టుకుని బాల్‌ ఎగరేస్తూ క్యాచ్‌లు పట్టుకుంటుంది. చిలిపిగా ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి. 
 

28

పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో క్రికెట్‌గా మారినట్టు అనిపిస్తుంది. హెల్మెట్‌, బ్యాట్‌, బాల్‌తో ఆమె ఫోటో షూట్‌ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. కొత్త సినిమా కోసం ఇలా పోజులిచ్చిందా అనే డౌట్‌ కలుగుతుంది. కొత్త సినిమా కోసం క్రికెటర్‌గా మారుతుందా అనే డౌట్‌ కలుగుతుంది. మరి దీనికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. 
 

38

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఈ బ్యూటికి హిట్‌ పడలేదు. చాలా సినిమాలు చేసినా ఆ స్థాయి పేరుని తీసుకురాలేకపోయాయి. వెంకటేష్‌, రవితేజ వంటి పెద్ద హీరోలతో కలిసి నటించినా ప్రయోజనం లేదు. చిన్న సినిమాలు మెప్పించలేకపోయాయి. 
 

48

దీంతో పాయల్‌ కెరీర్‌ మొదటికొచ్చిందా? అనే కామెంట్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో `మంగళవారం` అంటూ మరో సంచలనానికి తెరలేపింది పాయల్. ఇందులో బోల్డ్ గా కనిపించింది. న్యూడ్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ వైరల్‌ అయ్యింది. దీనికి `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 

58

సక్సెస్‌ కోసం ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ కలిసి చేస్తుందని సమాచారం. ఇందులో పాయల్‌ పాత్రచాలా బోల్డ్ గా, డిఫరెంట్‌ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే హీరో ఎవరనేది ఇంకా సస్పెన్స్. త్వరలో ఆ వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన పాయల్‌ లుక్‌ జనాల్లోకి బాగా వెళ్లింది. 

68

మొదటి సినిమా `ఆర్‌ఎక్స్ 100`లో న్యూడ్‌గా కనిపించింది పాయల్‌. రొమాంటిక్ సీన్లలో అందరగొట్టింది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో నటించి ఫిదా చేసింది. ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. ఇప్పుడు `మంగళవారం` చిత్రంలోనూ అలానే కనిపించబోతుందని ఫస్ట్ లుక్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మరి హీరోగా కార్తికేయనే నటిస్తారా? వేరేహీరోనా అనేది తెలియాల్సి ఉంది. 
 

78

పాయల్‌ సక్సెస్‌ కోసం తపిస్తుంది. ఇప్పటి వరకు హిట్‌ రాలేదు. మరోవైపు అజయ్‌ భూపతికి కూడా ఇంకో హిట్‌ లేదు. సక్సెస్‌ కోసం బోల్డ్ కథతో, చాలా రియలిస్టిక్‌గా ఉండే కథతో రాబోతున్నారని అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మున్ముందు వెల్లడి కానున్నాయి. 
 

88

బోల్డ్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ రావడం రావడంతోనే సంచలనం సృష్టించింది. హీరోయిన్‌ పాత్రల్లోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories