Nidhhi Agarwal: హాట్‌ వర్కౌట్‌లో పిచ్చెక్కించేలా ఉన్న నిధి అందాలు.. చెమటలు పట్టిస్తున్న భంగిమలు..

Published : Jul 22, 2022, 03:20 PM ISTUpdated : Jul 22, 2022, 10:33 PM IST

హాట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ చాలా రోజుల తర్వాత ఇంటర్నెట్‌ అభిమానులను అలరిస్తుంది. ఆమె హాట్‌ ఫోటోలు, వీడియోలతో రచ్చ చేస్తుంది. లేటెస్ట్‌ గా ఆమె పంచుకున్న వీడియో హల్‌చల్‌ చేస్తుంది.   

PREV
17
Nidhhi Agarwal: హాట్‌ వర్కౌట్‌లో పిచ్చెక్కించేలా  ఉన్న నిధి అందాలు.. చెమటలు పట్టిస్తున్న భంగిమలు..

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాతో పోటీ పడిన అందాల భామ నిధి అగర్వాల్(Nidhhi Agarwal). అయితే ఆ పోటీలో వెనకబడింది. కానీ హాట్‌ హాట్ అందాలను ఆరబోయడంలో ఆమెని మించిపోతుంది. ఉబికి వచ్చే క్లీవేజ్‌ అందాలను ఇటీవల పంచుకుని సోషల్‌ మీడియాలో మంటలు పుట్టించింది. ఆ ఫిక్స్ వైరల్‌ అయ్యాయి. 

27

తాజాగా ఇప్పుడు హాట్‌ వీడియోతో రెచ్చిపోయింది నిధి అగర్వాల్‌(Nidhhi Agarwal Workout Video). తన వర్కౌట్‌ వీడియోని పంచుకుంది. మార్నింగ్‌ జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని షేర్‌ చేయగా, అది సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది. అయితే ఇందులో నిధి అగ్వాల్‌ చేసే హాట్‌ వర్కౌట్‌ మాత్రం పిచ్చెక్కిస్తుంది. 
 

37

జిమ్‌లో వంగిన భంగిమలో కాళ్ళు వెనక్కి ముందుకు అంటూ స్టమక్‌, బ్యాక్‌లో ఉన్న కొవ్వుని తగ్గించే వర్కౌట్‌లో నిధి ఇచ్చే పోజులు మైండ్‌ బ్లాంక్‌ చేస్తున్నాయి. ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లని, ఆమె అభిమానులను మత్తెక్కిస్తుంది. 
 

47

`ఇస్మార్ట్ శంకర్‌`తో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది నిధి అగర్వాల్‌. ఇస్మార్ట్ బ్యూటీగా పాపులారిటీని సొంతం చేసుకుని ఇప్పుడు తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఇప్పుడు నిధి కన్‌ఫ్యూజన్‌లో పడింది. 
 

57

2017లో `మున్నా మైఖేల్‌` అనే బాలీవుడ్‌ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది నిధి అగర్వాల్‌. `సవ్యసాచి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం పరాజయం చెందింది. ఆతర్వాత తమ్ముడు అఖిల్‌తో చేసిన `మిస్టర్‌ మజ్ను` బోల్తా కొట్టింది. 

67

ఈ క్రమంలో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా రూపొందిన `ఇస్మార్ట్ శంకర్‌`లో హీరోయిన్‌గా నటించి వాహ్‌ అనిపించింది. అన్‌ లిమిటెడ్‌గా అందాలను చూపించి ఆడియెన్స్ కి పిచ్చెక్కించింది. మరో హీరోయిన్‌ నభా నటేష్‌ని మించి అందాల విందుతో హైలైట్‌గా నిలిచింది. ఈ దెబ్బతోనే సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా, సోషల్‌ మీడియాలో హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. 
 

77

ఇటీవల తమిళంలోకి ఎంట్రి ఇస్తూ `భూమి`, `ఈశ్వరన్‌` చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో `హరిహరవీరమల్లు` చిత్రంలో చేస్తుంది. కానీ ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో నిధి కెరీర్‌ అక్కడే స్ట్రక్ అయినట్టుగా మారిపోయింది. దీంతోపాటు ఓ తమిళ సినిమాలో నటిస్తుంది నిధి అగర్వాల్‌. Nidhhi Agarwal Hot Photos.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories