ఇండస్ట్రీకి వచ్చిన తక్కవ టైమ్ లోనే హీరోయిన్ గా మంచి ఇమేజ్ సాధించింది నేహా శెట్టి. వరుసగా సినిమాలు చేసకుంటూ పోతోన్న బ్యూటీ.. సినిమాల సెలక్షన్ లో తన మార్క్ చూపిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ హాట్ హీరోయిన్ల లిస్ట్ లో సూపర్ హాట్ గా చేరింది నేహాశెట్టి.
నేహాశెట్టి అనగానే డిజే టిల్లు మూవీ గుర్తుకు వస్తుంది. అంతలా... ఈసినిమాతో బాగా ఫేమస్ అయిపోయింది నేహా. అంతకు ముందు రెండు సినిమాలు తెలుగులో చేసినా.. డిజే టిల్లు ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో నేహా అందాల విందు చూడాలి.. కర్రాళ్లు వెర్రెత్తేలా రెచ్చిపోతోంది బ్యూటీ.
28
మెహబూబ సినిమాతో ఆకాశ్ పూరీకి జోడీగా.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ కస్తూరి. ఆతరువాత సందీప్ కిషన్ తో గల్లీ రౌడీ సినిమాలో మెరిసింది. కాని ఆమెకు ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ ఇమేజ్ ను తీసుకు రాలేకపోయాయి.
38
ప్రస్తుతం నేహా టైమ్ నడుస్తోంది. డిజే టిల్లు ఇచ్చిన హిట్ జోష్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. నేహా శెట్టి కోసం ఆఫర్లు వెతుక్కుంటూ.. వస్తున్నాయి. అడిగి మరీ ఆమె తలుపు తడుతున్నాయి.
48
సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది నేహా శెట్టి.. ఏమాత్రం తగ్గడం లేదు కన్నడ బ్యూటీ. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదంటోంది. డిఫరెంట్ ఫోటో షూట్స్ తె అదరగోడుతోంది. రీసెంట్ గా నేహా శెట్టి ఫోటో షూట్ నెట్టింట్ట హల్ చల్ చేస్తోంది.
58
బ్లూ డ్రెస్ లో అస్పసరసలా మెరిసిపోతోంది నేహా శెట్టి. పాలమీగడ మేని ఛాయ తో మెరిసిపోతున్న నేహా.. బ్లూ డ్రెస్ వేసుకోవడంతో మరింది మెరుపులు మెరిపిస్తోంది. ఊరిస్తోంది.. ఉరుకులు పెట్టిస్తోంది.
68
నేహా శెట్టి హాట్ షోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎద అందాలతో కుర్రకారను ఊరిస్తోంది నేహా.. మత్తు కళ్ళతో మాయ చేస్తోంది.. లేత సొగసులతో కాకరేపుతోంది.
78
కన్నడ ,తెలుగు సినిమాలలో బాగా ఫేమస్ అయిపోయింది నేహా శెట్టి. మోడల్ గా కెరీర్ స్టార్ చేసిన బ్యూటీ.. 2014లో పోటీ చేసి మిస్ మంగళూరు టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2015 మిస్ సౌత్-ఇండియా పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచింది.
88
కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టె పనిలో బిజీగా ఉంది రాధిక . ఈ మేరకు లేటెస్ట్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ వేర్ ..ట్రెడిషినల్ వేర్ ఏదైనా సరే తన అందంతో మెరిపిస్తోంది.. మురిపిస్తోంది. నేహా గ్లామర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.