'చిరుత' పిల్ల ఘాటు అందాలు.. చూస్తే మతిపోవాల్సిందే!

First Published Jul 29, 2019, 4:41 PM IST

'చిరుత' చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ నేహాశర్మ. 

'చిరుత' చిత్రంతో తెలుగునాట అడుగుపెట్టిన బ్యూటీ నేహాశర్మ.
undefined
తొలి చిత్రంలో ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ బ్యూటీ నటన పరంగా కూడా ఆకట్టుకుంది.
undefined
కానీ తెలుగులో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
undefined
'చిరుత' తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని 'కుర్రాడు' సినిమా చేసింది.
undefined
అది కాస్త ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్ కి దూరమైంది. ఆ తరువాత బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
undefined
కానీ అక్కడ కూడా ఆమెకి సరైన గుర్తింపు దక్కలేదు.
undefined
కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా నటించింది.
undefined
ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండడానికి హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
undefined
తాజాగా మరికొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
undefined
గ్లామర్ డోస్ బాగా పెంచేసి ఫోటోలకు ఫోజిచ్చింది.
undefined
నేహాశర్మ హాట్ ఫోటో
undefined
click me!