మెహరీన్ అన్నం తింటుందా అందం తింటుందా.. పాల మీగడలా పొంగుతున్న `ఎఫ్‌3` భామ అందాలు.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు

Aithagoni Raju | Updated : Oct 11 2023, 06:36 AM IST
Google News Follow Us

హాట్‌ బ్యూటీ మెహరీన్‌ రెండేళ్ల వరకు టాలీవుడ్‌లో బిజీగా ఉంది. ఆమె కుర్ర హీరోలందరితోనూ కలిసి నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. కానీ అనూహ్యంగా ఈ బ్యూటీ కెరీర్‌ టర్న్ తీసుకుంది. 
 

18
మెహరీన్ అన్నం తింటుందా అందం తింటుందా.. పాల మీగడలా పొంగుతున్న `ఎఫ్‌3` భామ అందాలు.. పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు

పాల బుగ్గల అందాలతో మంత్రముగ్దుల్ని చేసే మెహరీన్‌(Mehreen).. ఇప్పుడు కెరీర్‌ని నిలబెట్టుకునేందుకు తపిస్తుంది. గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. పూర్వ వైభవం కోసం వేచి చూస్తుంది. అందుకు తన అసెట్‌ అయిన అందాలను నమ్ముకుంది. 
 

28

మెహరీన్‌ తాజాగా పింక్‌ గౌన్‌లో మెరిసింది. పింక్‌ గౌన్‌లో ఆమె పాల బుగ్గల అందరి మరింత పెరిగిపోయాయి. ఓవర్‌ లోడ్‌ అవుతున్నాయి. దీంతో నిగనిగలా మెరిసిపోతుంది మెహరీన్‌. ఆమె గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

38

అయితే మెహరీన్‌.. ఫుడ్‌ ఫెస్టివల్‌లో పాల్గొంది. ఆమె టర్నీకి సంబంధించిన ఫుడ్‌ ఫెస్టివల్‌లో పాల్గొని సందడి చేసింది. అక్కడి ఫుడ్‌ని ఆస్వాధించింది. ఫెస్టివల్‌ నిర్వాహకులతో కలిసి ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 
 

Related Articles

48

మెహరీన్‌.. చివరగా టాలీవుడ్‌లో `ఎఫ్‌3` చిత్రంలో నటించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌కి జోడీగా నటించింది. వెంకటేష్‌కి తమన్నా జత కట్టిన విషయం తెలిసిందే. 
 

58

మొదటి భాగం పెద్ద హిట్‌ కావడంతో సీక్వెల్‌ని తెరకెక్కించారు. మొదటి భాగంలో తమన్నా, మెహరీన్లు చేసిన రచ్చ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సీక్వెల్‌లోనూ అందాల విందు చేశారు. డోస్‌ పెంచినా కూడా ఆడియెన్స్ పట్టించుకోలేదు. ఫన్‌ పెద్దగా వర్కౌట్‌ కాకపోవడంతో సినిమా పెద్దగా ఆడలేదు. 
 

68

మెహరీన్‌ పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. పెళ్లి త్వరలో ఉంటుందనుకునే సమయంలో అనూహ్యంగా మ్యారేజ్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. దీంతో ఇది హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే దీని కారణంగా మెహరీన్‌ బాగా డిస్టర్బ్ అయ్యినట్టు సమాచారం. 

78

అదే సమయంలో సినిమాలను లైట్‌ తీసుకుంది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు కరువయ్యాయి. పెళ్లి క్యాన్సిల్‌ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్లు రావడం లేదు. ఒకటి అర చిత్రాలతో కెరీర్‌ని నెట్టుకొస్తుంది. ప్రస్తుతం `స్పార్క్` అనే మూవీలో నటిస్తుంది.

88

ఇక అవకాశాల కోసం వేచి చూస్తుంది. తన అసెట్‌ అయిన అందాలను నమ్ముకుంది. తరచూ హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. తన పాల బుగ్గల అందాలను వడ్డిస్తూ మేకర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. మరి ఇకనైనా ఈ బ్యూటీకి మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos