పరువాల ఎత్తులు చూపిస్తూ విరహంతో చెలరేగిపోయిన మీనాక్షి చౌదరి.. హాట్‌ సెన్సేషన్‌గా మారుతున్న `హిట్` బ్యూటీ

Published : Aug 13, 2023, 01:36 PM ISTUpdated : Aug 13, 2023, 03:21 PM IST

`హిట్‌` బ్యూటీ మీనాక్షి చౌదరి నెమ్మదిగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్ అవుతుంది. యంగ్‌ సెన్సేషన్‌ గా మారుతుంది. శ్రీలీల తర్వాత ఆ రేంజ్‌ క్రేజ్‌తో రాణిస్తుంది. సైలెంట్‌గా దూసుకుపోతుంది.   

PREV
17
పరువాల ఎత్తులు చూపిస్తూ విరహంతో చెలరేగిపోయిన మీనాక్షి చౌదరి.. హాట్‌ సెన్సేషన్‌గా మారుతున్న `హిట్` బ్యూటీ

`ఖిలాడీ` బ్యూటీ మీనాక్షి చౌదరిపై మొదట్లో పెద్దగా ఫోకస్‌ పెట్టలేదు ఇండస్ట్రీ. కానీ `ఖిలాడీ` చిత్రం తర్వాత అందరి చూపు పడింది. ఆ సినిమా హిట్‌ కాలేదు కానీ, అందులో అదిరిపోయే డాన్సులు, అందంతో మెస్మరైజ్‌ చేసింది మీనాక్షి చౌదరి. దీంతో అందరు ఈ బ్యూటీని గుర్తించారు. 
 

27

దీంతో `హిట్‌ 2`లో నటించింది. అడవి శేష్‌కి జోడీగా చేసింది. పర్‌ ఫెక్ట్ పెయిర్ గా నిలిచింది. అంతేకాదు, గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ అయ్యింది. రొమాంటిక్‌ సీన్లలో రెచ్చిపోయింది మీనాక్షి. దీంతో కమర్షియల్‌ హీరోయిన్‌కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని ఇండస్ట్రీ గుర్తించింది. దీంతో నెమ్మదిగా ఒక్కో ఆఫర్ ఈ బ్యూటీని వరించబోతున్నాయి. 
 

37

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు ఆఫర్లు ఉండటం విశేషం. అందులో మహేష్‌బాబు సినిమా కూడా ఉంది. ఇటీవల ఈ అమ్మడు `గుంటూరు కారం` చిత్రంలో సెకండ్‌ హీరోయిన్ గా ఎంపికైంది. పూజా హెగ్డే తప్పుకోవడంతో ఈ బ్యూటీకి బంపర్‌ ఆఫర్‌ వరించింది. 
 

47

పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల ప్రమోట్‌ కాగా, శ్రీలీల స్థానంలో మీనాక్షిని తీసుకున్నారు. దీంతో మీనాక్షి రేంజ్‌ పెరిగిపోయిందని చెప్పొచ్చు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు విశ్వక్‌ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది. దీనికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
 

57

అలాగే `మట్కా` అనే మరో సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది మీనాక్షి చౌదరి. వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇది పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతుంది. వీటితోపాటు మరో ఒకటి రెండు సినిమాలు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 

67

ఇక సినిమాలతోపాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంది మీనాక్షి. ఆ ఆఫర్ల జోరు మీనాక్షిలో కనిపిస్తుంది. ఆమె వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుంది. అందాల విందుతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా బ్లాక్‌ టీషర్ట్ ధరించి పరువాలతో దాడి చేసింది. బిగువైన డ్రెస్‌లో ఎద ఎత్తులు చూపించిందీ సెక్సీ బ్యూటీ. 

77

మరోవైపు క్లీవేజ్‌ అందాల విందు చేస్తూ విరహంతో రెచ్చిపోయింది. విరహ వేదనతో చెలరేగిపోతూ మంటలు పుట్టించే పోజులిచ్చింది. కవ్విస్తూ టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. నెటిజన్ల బాడీలో హీటు రాజేస్తూ వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చిందీ సెక్సీ బ్యూటీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories