అంచనాలు లేకుండా విడుదలై... కాసుల వర్షం కురిపించాయి!

First Published Jul 27, 2019, 11:50 AM IST

మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉన్ననంత క్రేజ్ వేరే వాళ్లకి ఉండదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వారికి స్టార్ హోదా రావడానికి చాలా సమయమే పడుతుంది. చిన్న సినిమాలను అసలు సినిమాలా చూసేవాళ్లు కాదు. 

మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉన్ననంత క్రేజ్ వేరే వాళ్లకి ఉండదు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ వారికి స్టార్ హోదా రావడానికి చాలా సమయమే పడుతుంది. చిన్న సినిమాలను అసలు సినిమాలా చూసేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. స్టార్ హీరోలతో పోటీ పడుతూ మరి చిన్న హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. అలా చిన్న సినిమాగా వచ్చి భారీ సక్సెస్ ని అందుకున్న కొన్ని సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
undefined
చిత్రం - అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
undefined
ఐతే - దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి క్రియేటివిటీకి ఇదొక చక్కటి నిదర్శనం.
undefined
ఆనంద్ - ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ తో వచ్చిన ఈ సినిమా శేఖర్ కమ్ములకి మంచి బ్రేక్ ఇచ్చింది.
undefined
హ్యాపీ డేస్ - ఇంజనీరింగ్ అంటే నిజంగానే హ్యాపీ డేస్ సినిమా మాదిరి ఉంటుందని అప్పట్లో చాలా మంది బీటెక్ జాయిన్ అయ్యారు. అంతగా ఈ సినిమా ఇంపాక్ట్ చూపించింది.
undefined
అలా మొదలైంది - ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ సక్సెస్ అందుకొని షాక్ ఇచ్చింది.
undefined
అష్టాచమ్మా - నాని లాంటి ప్రతిభావంతుడైన నటుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు.
undefined
అవును - ఈ హారర్, థ్రిల్లర్ సినిమాను ఇన్నోవేటివ్ గా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు రవిబాబు.
undefined
ఉయ్యాలా జంపాలా - మంచి ఫీల్ గుడ్ సినిమాగా గుర్తింపు పొందింది.
undefined
ఈరోజుల్లో - బూతులు, డబుల్ మీమింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడంతో యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయింది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది.
undefined
ఊహలు గుసగుసలాడే - సినిమాలో ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా మంచి కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించారు.
undefined
రాజుగారి గది - ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా పలు సినిమాలను రూపొందిస్తున్నారు.
undefined
క్షణం - సరైన కథ ఉంటే చాలు.. ఎలాంటి హంగులు ఆర్భాటాలు అవసరం లేదని నిరూపించిన సినిమా ఇది.
undefined
పెళ్లిచూపులు - సరికొత్త కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.. విజయ్ దేవరకొండ కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్
undefined
అమీ తుమీ - మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.
undefined
కేశవ - విడుదలకు ముందు పెద్దగా హైప్ లేనప్పటికీ సినిమా చూసిన వారు సినిమాను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
undefined
click me!