మీ నాన్న లేకపోతే నువ్వు జీరో.. సోనమ్‌పై నెటిజన్‌ ఆగ్రహం.. షాకింగ్‌ ట్విస్ట్

Published : Sep 19, 2020, 04:42 PM IST

బాలీవుడ్‌లో నెపోటిజం మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో రాజుకున్న ఈ వారసత్వం మంటలు మరింతగా పెరుగుతున్నాయి. దీనికి కంగనా మరింత ఉప్పు పోసింది. నెపోటిజానికి సంబంధించి సోనమ్‌ కపూర్‌పై కూడా విమర్శలు వచ్చాయి.   

PREV
18
మీ నాన్న లేకపోతే నువ్వు జీరో.. సోనమ్‌పై నెటిజన్‌ ఆగ్రహం.. షాకింగ్‌ ట్విస్ట్

ఇప్పటికే చాలా సార్లు బాలీవుడ్‌లో స్టార్‌ వారసులపై సోషల్‌ మీడియా వేదికగా అనేక విమర్శలు వచ్చాయి. తనని టార్గెట్‌ చేస్తూ వస్తోన్న కామెంట్స్ ని, విమర్శలు, ఆరోపణలను సోనమ్‌ ఖండిస్తూ వస్తోంది. కుదిరితే వారిపై ఫైర్‌ అవుతుంది. 

28

తాజాగా సోనమ్‌పై మరోసారి నెపోటిజానికి సంబంధించిన విమర్శలు వెల్లు వెత్తాయి. ప్రధానంగా ఓ లేడీ నెటిజన్‌ తనని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. 

38

అనిల్‌ కపూర్‌ లేకపోతే నువ్వు జీరో అని, నీకు నటించడం కూడా రాదని, స్టార్‌ వారసత్వం వల్లే కొన్నిసినిమాలు చేయగలిగావని విమర్శించింది. అంతటితో ఆగలేదు. నీలాంటి వారు సమాజంలో నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారని,  నీలాంటి మహిళకు భారత్‌తోపాటు ఈ ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషకర`మని విమర్శించింది. 

48

ఇంకా చెబుతూ, నీ భర్త చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, మరోసారి ఆయన్ని చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంద`ని ఆరోపించింది. 

58

తాజాగా దీనిపై సోనమ్‌ స్పందించింది. `ఈ మహిళ నాకు నీచమైన సందేశాన్ని పంపింది. ఇలాంటి మెసేజ్‌ల ద్వారా ఫాలోవర్స్ ని సంపాదించాలనుకుంటున్నావు. నా దృష్టిలో పడటానికే నువ్వ ఈ మెసేజ్‌ పంపావని తెలుసు. ఈవె వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఇంత ద్వేషం మనసులో ఉంటే అది వారినే నాశనం చేస్తుంది` అని ఘాటుగా ప్రతి స్పందించింది.
 
68

ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే షాకింగ్‌ ట్విస్ట్  నెలకొంది. ఆ మహిళ ఆ తర్వాత స్పందిస్తూ, తన ఖాతా హ్యాక్‌ అయ్యింది. తానెప్పుడూ ద్వేషంతో కూడిన సందేశాలను పంపనని తెలిపింది. దీంతో అటు సోనమ్‌, ఆమె అభిమానులు ఖంగుతిన్నారు. 

78

సోనమ్‌ కపూర్‌.. సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ముద్దుల తనయ అన్న విషయం తెలిసిందే. ఆమె కూడా తండ్రి పేరుతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

88

ఆనంద్‌ ఆహుజాని పెళ్ళి చేసుకున్న సోనమ్‌ గతేడాది `ది జోయా ఫ్యాక్టర్‌` చిత్రంలో మెరిసింది. ఇది పరాజయం చెందింది.కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories