కబీర్ బహియా.. టీమిండియా క్రికెట్ లెజెండ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బంధువు అవుతాడని టాక్. ధోని సతీమణి సాక్షి తరుపున వాళ్ళట. సో ఆ విధంగా కృతి సనన్ లవ్ లైఫ్ గురించి బాలీవుడ్ మొత్తం కోడై కూస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియాలంటే కృతి సనన్ స్పందించాల్సిందే.