వరుస ఆఫర్లతో రెచ్చిపోతోంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty). తగ్గేదే లేదంటుంది.శ్యామ్ సింగరాయ్ లో నాని సరసన మెరిసింది ఉప్పెన భామ. నాని వాసు పాత్రకు లవర్ గా కీర్తి పాత్రలో ఆకట్టుకుంది. ముఖ్యంగా నానితో రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది కృతి శెట్టి. కథ డిమాండ్ చేస్తే.. పరిది దాటకుండా రొమాంటిక్స్ సీన్స్ చేయడానికి రెడీ అంటుంది.