వరుస సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి.. కుర్రాళ్ల చేత తన అందంతో కేక పెట్టించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం అల్లాడి పోతుంది. తెలుగులో వరుసగా నాలుగు హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా వెళ్లిపోయింది. రీసెంట్ గా తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది కృతి శెట్టి.