Published : Apr 18, 2019, 10:40 AM ISTUpdated : Apr 18, 2019, 05:42 PM IST
తమిళనాడులో ఎన్నికల రణరంగం మొదలైంది. జయలలిత మరణం తరువాత రాజకీయ సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న తమిళనాడుకి ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఇక సినిమా స్టార్స్ చాలా మంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు