అయితే, బిగ్ స్క్రీన్ పై మరింత నాజూగ్గా మెరిసేందుకు ఈ ముద్దుగుమ్మ జిమ్ లో శ్రమిస్తోంది. తన డైలీ లైఫ్ లో వర్కౌట్స్ కు, యోగాకు తగిన సమయం కేటాయిస్తుంటుంది కీర్తి సురేష్. ఆమె అందం, ఫిట్ నెస్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ కూడా ఇదే. తాజా జిమ్ లో ఫ్యాట్ బర్న్ చేస్తూ దర్శనమిచ్చింది.