మేకప్‌ లేకుండా కీర్తిసురేష్‌.. బుంగమూతి పెట్టింది ఎందుకో?

Published : Nov 16, 2020, 12:25 PM IST

కీర్తిసురేష్‌ మూడ్‌ ఔట్‌ అయ్యింది. అలిగి బుంగమూతి పెట్టింది. దీపావళి వేళ సెలబ్రిటీలు అందంగా ముస్తాబై సెలబ్రేట్‌ చేసుకుంటుండగా, కీర్తి మాత్రం డల్‌గా కనిపించింది. ఈ సందర్భంగా తాను పంచుకున్న రెండు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి ఇంతకి ఏం జరిగింది?

PREV
17
మేకప్‌ లేకుండా కీర్తిసురేష్‌.. బుంగమూతి పెట్టింది ఎందుకో?

కీర్తిసురేష్‌.. `మహానటి` చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. 

27

ఇటీవల `మిస్‌ ఇండియా` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై పరాజయం చెందింది. కీర్తి నటన పరంగా మెప్పించినా.. సినిమాలో కంటెంట్‌ బలంగా లేకపోవడంతో నిరాశ పరిచింది. 

37

ఇక ఇప్పుడు దీపావళి సందర్బంగా సందడి చేసింది కీర్తిసురేష్‌. మొదట రెండు మూడీగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. పచ్చిన గడ్డిపై పడుకుని బుంగమూతి పెట్టి కనిపించింది. అలిగినట్టు అర్థమవుతుంది. 
 
47

మరోవైపు కీర్తికి టపాసులు అంటే చాలా భయం. తాను టపాసులు కాల్చేందుకు భయపడుతున్న వీడియో సైతం వైరల్‌ అవుతుంది. బహుశా ఈ భయమే కీర్తి బుంగమూతి పెట్టడానికి కారణమని అర్థమవుతుంది. అయితే రాత్రి సమయంలో ఫ్యామిలీతో కలిసి తుపాకి రూపంలో ఉన్న కాకపుల్లలను అంటించగా, అది మెరుస్తూ మంట వస్తుంది. 

57

దీంతోపాటు దీపావళి సందర్భంగా అందంగా ముస్తాబైంది. దివాళి అంటే కచ్చింతంగా సరికొత్తగా రెడీ కావాల్సిందే. లైట్‌ గ్రీన్‌ కలర్‌ టాప్‌, ఎల్లో చున్నీ ధరించి పెద్దగా మేకప్‌ లేకుండానే ఫోటోలకు పోజులిచ్చింది. 

67

వీటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తన అభిమానులను అలరిస్తున్నాయి. వాటికి లైక్‌ ల మీద లైక్‌లు కొడుతున్నాయి. మరికొందరు క్యూట్‌, బ్యూటీఫుల్‌, సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

77

దీంతోపాటు తాను నటిస్తున్న `సాని కాయిదమ్‌` చిత్ర పోస్టర్‌ పంచుకుంది కీర్తి. ఇందులో డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తుంది. సెల్వరాఘవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కీర్తి దొంగగా, బంధిపోటు తరహా పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories