111

తేజ దర్శకత్వం వహించిన సీత సినిమా ఈ నెల 24 గ్రాండ్ గా విడుదలైంది.

211
రొమాంటిక్ డ్రామాగ తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

311
అయితే సినిమా ఎక్కువగా సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ రివ్యూలను అందుకోలేకపోయింది.

411
అయితే ఆడియెన్స్ నుంచి తమకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

511
ఈ మీటింగ్ లో దర్శకుడు తేజతో పాటు హీరో శ్రీనివాస్ అలాగే చిత్ర యూనిట్ కు సంబందించిన మరికొంత మంది పాల్గొన్నారు.

611
మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్న సీతకు ప్రస్తుతం పెద్ద సినిమాలు పోటీగా ఏమి లేవు.

711
ఇక సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడారు.

811
సినిమా కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని ఆడియెన్స్ నుంచి సినిమాకు మంచి టాక్ వస్తోంది దర్శకుడు తేజ తన వివరణ ఇచ్చారు

911
మహర్షి హడావుడి కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. మరి ఫస్ట్ వీక్ లో సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.

1011
సీత మూవీ సక్సెస్ మీట్
సీత మూవీ సక్సెస్ మీట్
1111
సీత మూవీ సక్సెస్ మీట్
సీత మూవీ సక్సెస్ మీట్